Vote for Note case gone to dust against

Join us for a talk on Current affairs on a wide range of topics. Hot topics for talk includes vulgarity in Telugu films, status of belt shops and other social problems.
whatever123
Telugu Simham
Posts: 1486
Joined: November 30th, 2006, 7:47 pm

Vote for Note case gone to dust against

Postby whatever123 » December 10th, 2016, 5:31 am

It was not a strong case to begin with.

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వూరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. తన పాత్రపై దర్యాప్తు చేపట్టాలని ఏసీబీ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం శుక్రవారం ఆ ఉత్తర్వులను కొట్టివేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో చంద్రబాబుపై విచారణ అవసరం లేదన్న ఆయన తరపు న్యాయవాదితో కోర్టు ఏకీభవించింది.
ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి వాదనలు వినిపించే అర్హత ఆయనకు లేదని పేర్కొంది. ఏదైనా కేసుకు సంబంధించి బాధితులు గాని, ఫిర్యాదుదారులకు గానీ వాదనలు వినిపించాలని గానీ.. మీకేం సంబంధమనిఆళ్ల రామకృష్ణారెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వినిపించిన వాదనలను కూడా హైకోర్టు తోసిపుచ్చింది.

Return to “General Discussions”

Who is online

Users browsing this forum: No registered users and 1 guest