Jagan

statesman
Telugu Veera
Posts: 4279
Joined: January 29th, 2005, 4:41 pm
Location: HYDERABAD

Postby statesman » October 5th, 2009, 5:44 pm

what the hell people are expecting from Jagan, making Jagan as CM means, giving CMpost to CBN as Jagan proves himself as an inexperianced and permit opposition to overcome congress very soon. After all CM post is a covetted and very sensitive to handle any hardcore issue with a smile, emotions won't work in politics
STATESMAN

User avatar
RIPPLEMAN
Telugu Bidda
Posts: 202
Joined: April 2nd, 2009, 8:36 am
Location: hyderabad

Postby RIPPLEMAN » October 6th, 2009, 4:27 pm

Its just a few followers of Jagan who want Jagan to become CM. If you talk to any person who is interested in politics and has some knowledge, they are never supporting Jagan.

The understand the responsibility and the importance of CM in the state.

ved
Telugu Veera
Posts: 2971
Joined: February 26th, 2006, 6:48 am

Postby ved » October 8th, 2009, 10:00 am

There is an article in Andhra Jyothy about this. Since it is from AJ we may have to take this with grain of salt. But this is what they wrote

జగతి పబ్లికేషన్స్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌ కంపెనీ గిల్‌క్రిస్ట్‌ (52.66 కోట్ల రూపాయలు), రాంకీ గ్రూప్‌ సంస్థ ఎరెస్‌ ప్రాజెక్ట్స్‌ (7.77 కోట్లు), అరబిందో ఫార్మా శరత్‌చంద్రారెడ్డికి చెందిన ట్రిడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ (6.8 కోట్లు), హెటరో డ్రగ్స్‌ (13.12 కోట్లు), పెన్నా గ్రూప్‌నకు చెందిన ప్రతాప్‌రెడ్డి సంస్థ పయొనీర్‌ ఇన్‌ఫ్రా (19.44 కోట్లు), తాన్లా సొల్యూషన్స్‌కు చెందిన సందేష్‌ లాబ్స్‌ (23.44 కోట్లు), మహేష్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన అల్పా విల్లాస్‌ ( 29.16 కోట్లు), నాదర్‌గుల్‌ భూముల కుంభకోణంలో తీవ్రమైన ఆరోపణలు ఉన్న పొట్లూరి వరప్రసాద్‌కు చెందిన పీవీపీ బిజినెస్‌ వెంచర్స్‌ (48.61 కోట్ల రూపాయలు) ఇన్వెస్ట్‌ చేశాయి. వీరంతా కూడా ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారే కావడంతో వివాదం భగ్గుమన్నది.


This is interesting:
రాజకీయ అనివార్యతల వల్ల తొలుత తూతూ మంత్రంగా ఓపెన్‌ ఎంక్వైరీ కింద నోటీసులు జారీ చేసి, దర్యాప్తును ముగించాలని ఐటీ అధికారులు కూడా భావించారు. అయితే రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఐటీ శాఖ ఎంక్వైరీ ఒక్కసారిగా ప్రాధాన్యం సంతరించుకున్నది. సాధారణంగా ఓపెన్‌ ఎంక్వైరీల్లో కేసును అసెసీకి అనుకూలంగానే క్లోజ్‌ చేయడం పరిపాటి.

జగన్‌ కంపెనీల విషయంలో కూడా ఓపెన్‌ ఎంక్వైరీ మార్గాన్ని ఎంచుకున్నది అందుకే. అయితే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో జగన్‌ వర్గాన్ని తమ దారిలోకి తెచ్చుకునేందుకు కేంద్ర నేతలు (కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం) దీనిని ఒక అవకాశంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటి శాఖ నోటీసుల వ్యవహారం రాజకీయప్రాధాన్యం సంతరించుకున్నది.

statesman
Telugu Veera
Posts: 4279
Joined: January 29th, 2005, 4:41 pm
Location: HYDERABAD

Postby statesman » October 8th, 2009, 10:39 pm

What AJ wrote is correct Infact several industrial ventures with binami names have been started in AP, one such is southernonline bio technologies, initially an ISP provider but have built 2 bio deisel plants and are planning 6 more in AP.
STATESMAN


Return to “YSR Congress Party”

Who is online

Users browsing this forum: No registered users and 1 guest